Air India Resumes Flights to US After Brief Disruption Over 5G Issue

5-G సేవల ప్రారంభం కారణంగా అమెరికాకు నిలిపివేసిన విమానాల రాకపోకలను పాక్షికంగా ప్రారంభించినట్లు…ఎయిరిండియా ప్రకటించింది. విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి క్లియరెన్స్ రావటంతో…భారత్-అమెరికా మధ్య ఇవాళ ఆరు విమానాలను ప్రారంభించినట్లు పేర్కొంది. రేపట్నుంచి అన్ని విమానాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని…ఎయిరిండియా వెల్లడించింది. ఉత్తర అమెరికాలో నిన్న ప్రారంభమైన 5G సేవలు…విమానాల్లోని రేడియో ఆల్టిమీటర్లపై ప్రభావం చూపనున్నాయన్న వార్తల నేపథ్యంలో…భారత్ -అమెరికా మధ్య 8 విమానాలను ఎయిరిండియా రద్దుచేసింది. బోయింగ్-777 సహా…పలురకాల విమానాల్లోని రేడియో అల్టిమీటర్లపై 5G సేవల ప్రభావం ఉండదని…అమెరికా పౌర విమానయాన శాఖ…తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. B-777 విమానాలను అమెరికాకు నడిపేందుకు బోయింగ్ సంస్థ క్లియరెన్స్ ఇచ్చినట్లు…ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-



Read More

Receive the latest news

For Interesting News & Offers Join Now !!!

Get notified about new articles